
చివరకు సాక్షి వారి డిమాండు లు కొంత వరకు ఫలించాయి అని అనిపిస్తోంది.....ఈనాడు అన్ని పేజి లు రంగుల శీర్షిక ల తో ఇస్తున్నది.........మరి ఇప్పుడు సాక్షి వారు రుపాయ కి ఇస్తారేమో చూడాలి.....ఇక పోతే చిరునామాలేని ాల్తి లు అని ఆంధ్ర భూమి లో వచ్చి నందులకు అయినా అడిగిన వారి అడ్రస్ లు ఇస్తే మిమ్మల్ని కొంత వరకు విశ్వ సించవచ్చు ....ఏది ఏమైనా ... ఇక నుండి సాక్షి లో రెండు ఎదిటోరియల్లు వస్తాయి ..ఒకటి విపక్షమును కడగటానికి రెండోది ....సాధారణ వార్త ల ఫై రాయటానికి ...