Sunday, May 4, 2008

సాక్షి.....నానాటికీ దిగజారు నాగం భొట్లు

సాక్షి లో ....రోజు రోజు కి శీర్షిక ల విషయం లో క్రమశిక్షణ లోపిస్తున్నది ఐదవ తారీ ఖు నాటి సంచిక లో చూడండి ..పేరు మాత్రం వెరైటీ పేజి .........కాని అందులో క్రీడా వార్త లు ఉంటాయి...రైతు సమస్యలు మీద వార్త లు ఉంటాయి.....రాజకీయ వార్తలు ఉంటాయి......" రెండు రూపాయల జపం శీర్షిక "సోమ వారం నుండి స్థానభ్రంసం చెందింది .....కొంచెం కిందకు జార్చారు.....వచ్చే వారం ఏకం గా పేజి మార్చి లోపలి పేజి లో ఇస్తారు..మూడవ వారం అసలు కనబడదు..ఈ విధం గా రెండు రూపాయ ల ఉద్యమానికి తెర పడుతుంది....

సైన్సు టీచరు తిప్పలు పడేది..మీరు పేజి తిప్పితే చాలు అంటూ ..ఉపాధ్యాయుల పట్ల అవహేళన ధోరణి చూపే సాక్షి మార్కెటింగ్ హెడ్ గురువు వద్ద చదువుకోలేదా ....గురువు కి పంగనామాలు పెట్టడం లో సినిమాలే కాడు పత్రిక లు కూడా మున్దున్నాయని సాక్షి నిరూపిస్తోంది....

ముద్రా రాక్షసాల కయితే అంతే లేదు.... ...మరలా కలుద్దాం .

Saturday, May 3, 2008

బాబుకు రెండు నాలుకలు సాక్షి కి కాళింది కున్నన్ని నాలుకలు












చివరకు సాక్షి వారి డిమాండు లు కొంత వరకు ఫలించాయి అని అనిపిస్తోంది.....ఈనాడు అన్ని పేజి లు రంగుల శీర్షిక తో ఇస్తున్నది.........మరి ఇప్పుడు సాక్షి వారు రుపాయ కి ఇస్తారేమో చూడాలి.....ఇక పోతే చిరునామాలేని ాల్తి లు అని ఆంధ్ర భూమి లో వచ్చి నందులకు అయినా అడిగిన వారి అడ్రస్ లు ఇస్తే మిమ్మల్ని కొంత వరకు విశ్వ సించవచ్చు ....ఏది ఏమైనా ... ఇక నుండి సాక్షి లో రెండు ఎదిటోరియల్లు వస్తాయి ..ఒకటి విపక్షమును కడగటానికి రెండోది ....సాధారణ వార్త ఫై రాయటానికి ...

Wednesday, April 30, 2008

సాక్షి వచ్చాక


ఒక మనిషి రోజుకి ఎన్ని పేపర్లు చదువుతాడు ..నాకు తెలిసి తెలుగు లో ఒకటి ఆంగ్లం లో ఒకటి ...
మరి సాక్షి పేపర్ చదివే మనిషి సాక్షి పేపర్ కొనే వ్యక్తీకి ఇతర పేపర్ ల గురించి ఎం దుకండి బాధ..??
మొదటి మూడు రోజులు పేపర్ల పేర్లు ప్రస్తావించిన సాక్షి తరవాత తగ్గింది..ఎందుకనో ....
ఇక పోతే కొంత మంది విమర్శకులు నా బ్లాగు కి ఆరు వందల కోట్ల రూపాయల సాక్షి ని పోలుస్తూ విమర్సిస్తున్నారు...అలాంటి వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు ..నన్ను సాక్షి ని ఒక తాటి మీదికి తెచ్చి పోల్చినందుకు .....
ఇక పోతే
SABHASHJYOTI.BLOGSPOT.COM
ని కూడా చూడండి....ఆంధ్ర జ్యోతి వారి అక్షింతలు బాగా కనిపిస్తాయి....మిత్రులారా సాక్షి లో ఈ అర్థము లేని ప్రచారం జరుగుతున్నంత కాలం మనం కూడా మన ఇంటర్నెట్ ప్రచారం సాగిద్దాం ..
కొసమెరుపు :::::::: వనజా ఉదయగారు తెలుగు భాష చదవడం నేర్చుకొని సాక్షి కి చందాదారు కావాలని ఒక సర్వేలో అత్యధికులు అభిప్రాయ పడుతున్నారు

Tuesday, April 29, 2008

పాత చిత్రాలతో ఆటలా


చిత్రం లో కుటుంబ సభ్యులు పట్టుకొన్న ఫ్యామిలీ సప్ప్లిమెంట్ ఎప్పుడో పాతది... చూసారా...గత ఐదు రోజులు గా
ఊక దంపుడు మరియు అర్థం లేని డిమాండ్ల తో కూడిన విషయం ఉండేది ..కాని చిత్రం లో అర్థ రహిత శీర్షిక కనబడుట లేదు...అంటే చిత్రాన్ని కనీసం ఐదు రోజ్ల క్రితం తీసారు..చూసారా సాక్షి పాత చింతకాయ అనటానికి ఇంట కన్న నిదర్సనం అవసరమా....సాక్షి వెనకబాటుకి తన చిత్రాలే సాక్షి ....

డిటోరియల్ ని కూడా సరిగ్గా ఇవ్వలేని సాక్షి లో యుద్ధ ప్రాతిపదికన మార్పులు అవసరము...లేకుంటే దమూడు లక్షల నుంచి మూడు లక్షలకు పడిపోతే దానికి కూడా చంద్ర బాబు కారణం అంటూ ఎడిటోరియల్ రాయ గల పాత్రికేయ ప్రమాణాలు ఉన్నాయి సాక్షుల వారికి .......

వూక దంపుడు తలనొప్పి ఏమి ఖర్మ రా బాబూ



సెక్షన్ చూసుకొంటున్న సాక్షి ఉద్యోగి నిద్రపోతున్నాడేమో అని అనిపిస్తోంది.ఒక రోజు ప్రజా ప్రయోజనార్థం అంటారు ఇంకొక రోజు ఏమి అనరు...రోజు మర్చి రోజు గుర్తుకొస్తారా ప్రజలు సాక్షి పేపర్ కు .....ఏదేమైనా సాక్షి పేపర్ ను ఉచితం గా ఇచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నాను...ఉచితం గా ఇస్తే ప్రపంచ ప్రజలందరూ తెలుగు భాష నేర్చుకొని మరీ చదువుతారు.....

Saturday, April 26, 2008

ఉచితం ఆట


సాక్షి కి ముప్పై రోజుల వయసుకూడా లేదు......పిల్ల వచ్చి గుడ్డు ని వెక్కిరించిందట ......అలా ఉన్నాయి సాక్షి వారి వాక్కులు ...
పేపరు ని దారిద్ర్య రేఖ కి దిగువన ఉన్నా వారికి ఉచితము గా ఇవ్వ వచ్చు కదా.... ఫుట్ పాత్ దుకాణం వాళ్లుకి కూడా ఉచితం గా ఇస్తే పొట్లాలు కట్టుకొంటారు....

లిప్ స్టిక్ ధర ఎంత ?

ఈ మహిళ పెదవుల అలంకారము కి చేసిన ఖర్చు ఒక్క రోజు తగ్గించుకొంటే
కనీసం వందల రూపాయలు ఆదా అవుతాయి ..అలాంటి మనిషి పేపరు ధర తగ్గించమని అడగటమేమిటి కామెడి గా ........

అయినా సాక్షి కి బుద్ధి లేక పోతే అడిగేవాళ్ళ కి ఉండవద్దా .....