Tuesday, April 29, 2008

వూక దంపుడు తలనొప్పి ఏమి ఖర్మ రా బాబూ



సెక్షన్ చూసుకొంటున్న సాక్షి ఉద్యోగి నిద్రపోతున్నాడేమో అని అనిపిస్తోంది.ఒక రోజు ప్రజా ప్రయోజనార్థం అంటారు ఇంకొక రోజు ఏమి అనరు...రోజు మర్చి రోజు గుర్తుకొస్తారా ప్రజలు సాక్షి పేపర్ కు .....ఏదేమైనా సాక్షి పేపర్ ను ఉచితం గా ఇచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నాను...ఉచితం గా ఇస్తే ప్రపంచ ప్రజలందరూ తెలుగు భాష నేర్చుకొని మరీ చదువుతారు.....