ఈ మహిళ పెదవుల అలంకారము కి చేసిన ఖర్చు ఒక్క రోజు తగ్గించుకొంటేకనీసం వందల రూపాయలు ఆదా అవుతాయి ..అలాంటి మనిషి పేపరు ధర తగ్గించమని అడగటమేమిటి కామెడి గా ........
అయినా సాక్షి కి బుద్ధి లేక పోతే అడిగేవాళ్ళ కి ఉండవద్దా .....
పెట్టుబడి కి కట్టు కథ కి పుట్టిన పత్రిక సాక్షి...పాత్రికేయ విలువలకి తిలోదకాలిచ్చిన తెలుగు భాష కి పట్టిన చెద ఈ సాక్షి ........